![]()
ములుగు టియూ డబ్ల్యూజే(ఐజేయూ)కమిటీ ఎన్నిక
అధ్యక్షులు కార్యదర్శిలు యండి షఫీ అహ్మద్ చిందురాల వాసుదేవ్
మంగపేట, మన భద్రాద్రి న్యూస్
ములుగు జిల్లా కేంద్రం డీఎల్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ సంఘం ద్వితీయ మహాసభను విజయవంతం చేసిన ములుగు జిల్లా జర్నలిస్టులు నూతన జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది ములుగు, వెంకటాపూర్ (రామప్ప), జేడీ మల్లంపల్లి, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, నూగూరు వెంకటాపురం మండలాల జర్నలిస్టు మిత్రులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్ర కమిటీ సారధ్యంలో మే 15న కొనసాగిన ఎన్నికల ప్రక్రియలో జిల్లా బాడీలోని కోషాధికారి, సహాయ కార్యదర్శి ఉపాద్యాక్షులు, ఈసీ మెంబర్లను ఏకగ్రీవం చేసి అధ్యక్ష, కార్యదర్శులకు జరిగిన ఎన్నికలలో అధ్యక్షునిగా 111 ఓట్లతో ఎమ్డీ షఫీ అహ్మద్ ను, కార్యదర్శిగా 120 ఓట్లతో చిదురాల వాసుదేవ్ లను భారీ మెజార్టీతో గెలిపించిన జర్నలిస్టు మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు యూనియన్ బలోపేతంకు మేము చేసిన సేవలను గుర్తించి మరోసారి మాకు బాధ్యతలు ఇచ్చిన పది మండలాల జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని తెలుపుకుంటు ధన్యవాదాలు అధ్యక్షులు
ఎండీ. షఫీ అహ్మద్ కార్యదర్శి చిదురాల వాసుదేవ్ ఉపాధ్యక్షలు చింతల దేవేందర్
బిక్కానురి సుమన్ బత్తిని వెంకట్ గౌడ్
కోశాధికారి ఎం భాస్కర్ ఎన్నుకోవడం జరిగింది

ములుగు జిల్లా
టీయూడబ్ల్యూజే (ఐజేయు) నూతన కమిటి…
అధ్యక్షులు
ఎమ్డీ షఫీ అహ్మద్
కార్యదర్శి
చిదురాల వాసుదేవ్
కోశాధికారి
ముత్తినేని భాస్కర్
ఉపాద్యక్షులు
చింతల దేవెంధర్
బిక్కనూరి సుమన్
బత్తిని వెంకట్
సహాయ కార్యదర్శులు
రెబ్బల లక్ష్మణ్
సునార్కాని శ్యాం
కార్యవర్గ సభ్యులు
ఎనగందుల శంకర్
గోల్కండ రాజు
జంపాల శ్యాంసుందర్
ఎమ్డీ హబీబ్ ఖాన్
వాదం సమ్మయ్య
తాటి శ్రామణ్
సునార్కాని మల్లేష్
కొత్తగట్టు నర్సింహాచారి







