![]()
ఇటీవల విడుదలైన TG EAPCET-2026 ఫలితాలలో 156.63 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించిన ఉప్పల్‌కు చెందిన ఎమ్. రుషి అనే విద్యార్థినిని సన్మానించిన కేటీఆర్. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ మరియు రుషి తల్లిదండ్రులు పాల్గొన్నారు








