![]()
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, మొండికుంట లోని పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ సందర్శించారు. రైతులకు ఇబ్బందులు కాకుండా ధాన్యం కొనుగోళ్లలో వేగవంతం చేసి కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.







