![]()
ఈరోజు AICC, TPCC-DCC ల పిలుపు మేరకు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు కరకగూడెం మండల కేంద్రంలోని అంబేద్కర్ – రాజీవ్ సెంటర్ నందు సాయంత్రం 3 గంటలకు మన ఏఐసీసీ అగ్ర నాయకులు LOP శ్రీ.రాహుల్ గాంధీ గారిని శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని మరియు జాతీయ నాయకులను ప్రజాప్రతినిధులను ఢిల్లీలో శాంతియుత నిరసన తెలుపుతున్న సందర్భంగా అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిరసన కార్యక్రమం కలదు. కావున సర్పంచ్ & ఉప సర్పంచ్లు,మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు, మహిళలు, పత్రికా మిత్రులు, అభిమానులు, తదితరులు, సకాలంలొ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఒక ప్రకటనలో కోరారు.








