![]()
🍁🍁🍁🍁🍁
👉🏻 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .
*తిరుమల సమాచారం:*
*19-05-2026*
🍁🍁🍁🍁🍁
👉🏻 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .
👉🏻 ఉచిత దర్శనం కోసం *అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు* లైన్ లో వేచి ఉన్న భక్తులు .
👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు *18* గంటల సమయం పడుతుంది.
👉🏻 *300* రూ.. శీఘ్రదర్శనంకు *3–4* గంటల సమయం పడుతుంది.
👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *4* నుండి *6* గంటల సమయం పడుతుంది.
👉🏻 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *80,455*
👉🏻 *43,309* మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం *₹4.41* కోట్లు .








