![]()
ఎక్స్ ఎంపిటిసి చేగొండి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
10-06-26
భద్రాచలం నియోజకవర్గం.
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్స్ ఎంపిటిసి చేగొండి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…
మాట్లాడుతూ చేగొండి శ్రీనివాస్ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేసుకుని ప్రజలకు సేవ చేయాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, పెద్దినేని శ్రీనివాస్, మామిడి పుల్లారావు, చింతాడి రామకృష్ణ, 12వ వార్డు మెంబర్ కారం దుర్గారావు,13వ వార్డు మెంబర్ తాటి ఉదయ్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ గాడి విజయ్, యూత్ నాయకులు, జమిర్ తదితరులు పాల్గొన్నారు.








